ఉన్నట్టుండి ఒక్కసారిగా హాస్టల్ లో ప్రత్యక్షమైన విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్
పొదిలి విశ్వనాధపురం బీసీ హాస్టల్ ఆకస్మిక తనిఖీ చేసిన విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు…..
పలు రికార్డ్ లను పరిశీలించిన విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు
హాస్టల్ లో నీటి సమస్య తీవ్రంగా ఉంది అంటూ విద్యార్థులందరు ఇబ్బందులకు గురవుతున్నారని విజిలెన్స్ అధికారులకు తెలిపిన హాస్టల్లోని విద్యార్థులు
వెంటనే హాస్టల్ లోని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపిన విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు