వివాహ వేడుకలలో పాల్గొన్న శిద్దా సుధీర్ కుమార్.

0
5

ఒంగోలు సాయి ఐ.టి.ఏ.కన్వెన్షన్ హల్ లో జరిగిన కర నాగేంద్ర కుమార్, శ్రీమతి విమల దంపతుల కుమారుడు మోహన్, ప్రత్యూష ల వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ పారిశ్రామిక వేత్త,వైసీపీ యువ నాయకులు శిద్దా సుధీర్ కుమార్,శిద్దా బాలాజీ,ఎమ్.శివరామ్ గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here