విశాఖపట్నంలో కేఆర్‌ఎంబీ కార్యాలయం

0
13
vishakapatnam
  • కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ఉచిత వసతి కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పినట్లు బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు.
  • రాజ్యసభలో తెదేపా రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
  • విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని 2020 అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here