విశ్వసనీయతకు మారుపేరు..!

0
3

మాగుంట కుటుంబం అంటే విశ్వసనీయతకు మారుపేరు…
మాగుంట శ్రీనివాసులు రెడ్డి

మాగుంట కుటుంబం దాదాపు 32 సంవత్సరాల నుండి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మా అన్నగారు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి గారు మొదటిసారిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుండి మాగుంట కుటుంబం జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాల గుర్తింపు తద్వారా జిల్లా ప్రజలు ఆ విధంగా మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు నేను 8 పర్యాయలు ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా పని చేశాను అక్కడ శాసనసభ్యులతో ఇబ్బందులు లేకుండా కలిసి మెలిసి ఉండబట్టే ఎనిమిది పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు నాతో జిల్లా నాయకులు అందరూ నవ్వుతూ ఆనందం ఆ లింగం చేసుకుంటారు ఎప్పుడు ఎవరితో ఇబ్బందులు లేవు ఉండవు ఈ మధ్య ప్రింట్ ఎలక్ట్రానిక్ సామాజిక మధ్యమలను ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా మాగుంట కుటుంబం గురించి ఏమీ లేనివి స్తుతించి ప్రచారం చేయడం చాలా బాధాకర విషయం మాగుంట కుటుంబం అంటే విశ్వసనీయతకు మారుపేరు.మాగుంట వేరే పార్టీలోకి వెళుతున్నారు అని,ముఖ్యమంత్రి గారికి మాగుంట కుటుంబానికి మధ్య ఏమీ లేకుండానే లేనిపోని ప్రచారం చేయడం మానుకోవాలి.మాగుంట కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయకండి.2019లో జగన్ మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి పార్టీలోకి రావాలని,పార్టీ కోసం పనిచేయాలని కోరారు.ఆ విధంగా పార్టీలోకి రావడం జరిగింది.మాగుంట కుటుంబం,నేను,మా అబ్బాయి రాఘవరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వై.ఎస్.ఆర్ పార్టీలోనే ఉన్నాము,ఉంటాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here