మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామం వద్ద పిడిబాకులతో దాడి
వైసీపీలో తారాస్థాయికి చేరుకున్న వర్గ పోరు
రామ సుబ్బారెడ్డి వర్గం పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గం కత్తులతో దాడి
ఇరువురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలింపు
హాస్పిటల్ వద్ద భారీగా చేరుతున్న పోలీసులు, రామ సుబ్బారెడ్డి వర్గీయులు