ఆంధ్రప్రదేశ్ వైసీపీ, జగన్ పేర్లు పచ్చబొట్టు By V1 Media EDITOR - August 7, 2022 0 4 FacebookTwitterPinterestWhatsAppEmailPrintTelegram కరుడుగట్టిన వైసీపీ కార్యకర్త తన శరీరం అంతా పచ్చబొట్టుతో వైసీపీ, జగన్ పేర్లు రాసుకున్నాడు, జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి చూసి ఇంకా జీవితంలో వైసీపీ పార్టీకి ఓటు వెయ్యను అంటున్న కార్యకర్త….కాళ్ల.వెంకటేశ్వర్లుఅధ్యక్షులు: వాణిజ్య విభాగందర్శి నియోజకవర్గం