అక్రమ సంబంధం నేపథ్యంలో యాకమూరు కు చెందిన శ్రీనివాస రెడ్డి దారుణ హత్య.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీకాంత్ రెడ్డి,శ్రీనివాస రెడ్డి లు ఓకే మహిళతో అక్రమ సంబంధం.
ఆళ్ళవారి పాలెం కు చెందిన మహిళతో.
అదే మహిళతో ఇంటి వద్ద శ్రీనివాస రెడ్డి మృత దేహం.
శ్రీకాంత్ రెడ్డి, మహిళ పరారీలో…
వారిద్దరూ కలిసి హత్య చేసినట్లుగా ఊళ్ళో అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు,పోలీసులు.
మహిళకు ఇద్దరు చిన్నారులు…నెలల పిల్ల,2 ఏళ్ల పిల్లాడు….. భర్త అమాయకత్వం
రంగంలోకి డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్…కేసు నమోదు చేసి విచారిస్తున్న తోట్ల వల్లూరు ఎస్సై అర్జున్