జూలై 29 నుండి ఆగస్టు 28 వరకు శ్రీశైలంలో శ్రావణమాసోత్సవాలు
శ్రావణమాసంలో కర్ణాటక మరియు మహారాష్ట్రల నుంచి అధికసంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించే అవకాశం
భక్తులరద్ధీకనుగుణంగా విస్తృత ఏర్పాట్లు
ప్రతీరోజు మూడు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలు
రద్దీరోజులలో గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల
క్యూకాంప్లెక్స్‌లో దర్శనానికి వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేతకు ఏర్పాట్లు
లోక కల్యాణం కోసం అఖండ శివనామ భజనలు
శ్రావణంలో రెండవ మరియు నాలగవ శుక్రవారాలలో ఉచితంగా సామూహిక వరలక్ష్మీవ్రతాలు