మూడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా నీరు విడుదల.
జూరాల ,సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహం.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.
ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులు.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు.
శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 210.5133 టీ.యం.సి.లు.
కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.