సముద్ర రంగంలో నైపుణ్యాభివృద్ధి పెంపు చర్యలపై మాగుంట ప్రశ్న

0
6

సముద్ర రంగంలో నైపుణ్యాభివృద్ధికై చేసుకొనే మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్/అవగాహన ఒప్పందం లక్ష్యాలు మరియు విజయాలు, దీనిక్రింద శిక్షణ పొందినవారు మరియు నైపుణ్యాభివృద్ధికి – శిక్షణకు విడుదల చేసిన నిధుల గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖామంత్రి, సర్బానంద సోనోవాల్ సమాధానమిస్తూ –
సాగర్ మాల, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన మరియు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీన్ కౌశల్య యోజన ప్రోగ్రాముల లక్ష్యాల ప్రకారం ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ వారు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖత…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here