సాక్షి పేపర్ కి ప్రభుత్వం సేల్స్ ప్రమోషన్
వాలంటీర్లందరూ సాక్షి పత్రిక కొనాలని పరోక్షంగా జీవో
ప్రభుత్వ స్కింల సమాచారం ఇచ్చే పత్రిక కొనుగోలు చేయాలంటూ జీవో
ఒక్కోవాలంటీర్లకు అదనంగా రూ.200 మంజూరు
అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పేరుతో 5 వేలకు అదనంగా మరో రూ.200
వాలంటీర్ పే స్లిప్పులు జనరేట్ కావడంతో ఆశ్చర్యంలో అధికారులు
సాక్షి ఏజెంట్ ఇచ్చే బిల్లును యాప్ లో అప్లోడ్ చేయాలంటూ ఆదేశాలు
ఏపీలో 2 లక్షల 60 వేల మంది వాలంటీర్లల ఇంటికి సాక్షి పత్రిక
తమను అడక్కుండా సాక్షి పేపరు ఎలా వేస్తారని కొంతమంది వాలంటీర్ల అసంతృప్తి.