సింధుకు మంత్రి రోజా అభినందన

0
4

కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పి.వి.సింధును రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్.కె. రోజా అభినందించారు.

దేశం గర్వించదగిన క్రీడాకారిణి సింధుకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.

భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి రోజా ఆకాంక్షించారు.

ఆటపట్ల సింధుకు ఉన్న అంకితభావం, నిబద్దత స్పూర్తిదాయకమన్నారు.

దేశ యువతకు సింధు ప్రేరణగా నిలుస్తారని ఆమె తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here