సీఎం జగన్ కీలక ఆదేశాలు..

0
4

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సోమవారం ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణ శాఖలపై సమీక్షించారు.

రాష్ట్ర ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

పన్నుల వసూళ్లలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలన్నారు. అక్రమ మద్యం తయారీ, రవాణాను అరికట్టాలి అని తెలిపారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ నంబర్ 14400తో పోస్టర్లు ఏర్పాటు చేయాలి అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here