సీఎం జగన్‌ పర్యటన

0
6
cm jagan

రేపు, ఎల్లుండి సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా, ఢిల్లీ పర్యటన

06.08.2022 షెడ్యూల్‌

మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 3.40 గంటలకు ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్న సీఎం, సాయంత్రం 5.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ వెళ్ళనున్న సీఎం, రాత్రికి అక్కడే బస

07.08.2022 షెడ్యూల్‌

ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌ చేరుకోనున్న సీఎం, 9.45 – 4.30 వరకు రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరగనున్న నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. సమావేశం అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనం, రాత్రి 8.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here