సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధిత ప్రజల కోసం

0
4

సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు జిల్లా పోలీసుశాఖ రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఈరోజు 136 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS బాధిత ప్రజలకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు

  • సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధిత ప్రజల కోసం జిల్లా పోలీసుశాఖ ప్రారంభించిన ” CHAT BOT” సేవలకు కూడా మంచి స్పందన వస్తోందన్నారు
  • పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/ మిస్ అయిన సెల్ ఫోన్లు అతి తక్కువ సమయంలోనే అందుతుండటంతో బాధిత ప్రజల నుండీ హర్షం వ్యక్తమవుతోంది
  • ఇప్పటి వరకు 1553 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటిలో 1428 ఫోన్లను సంబంధిత బాధిత ప్రజలకు అందజేశారు
  • ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, టెక్నికల్ విభాగం ఎస్సై సుధాకర్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here