స్వత్విక్‌ సాయిరాజ్‌కు గవర్నర్ అభినందన

0
4

ఆగస్టు 8: కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో చిరాజ్ శెట్టితో కలిసి బంగారు పతకం సాధించిన సాత్విక్‌ సాయిరాజ్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు.
గవర్నర్‌ శ్రీ హరిచందన్‌ మాట్లాడుతూ సాత్విక్‌ సాయిరాజ్‌ తన ఘనతతో దేశం గర్వించేలా చేశారని, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో అద్వితీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here