హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

0
5
nellore sp vijay rao

– జిల్లా యస్.పి.CH విజయ రావు

  • హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు విధించిన గౌరవ జిల్లా సెషన్స్ జడ్జి నెల్లూరు.
  • కలవాయి పరిధిలో మామగారే అల్లుడుని గొంతు నులిమి చంపి సోమశిల డ్యామ్ నందు పడేసిన Cr..No.42/2018 U/S 302,201 IPC కేసులో ముద్దాయికి జీవిత ఖైదు, Rs.4000/- జరిమాన.
  • రెండు సంవత్సరాల క్రితం పెళ్లి కాగా, కుటుంబ కలహాలతో 10 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన భార్య. ఈ నేపథ్యంలో వాదులాట కాస్త హత్యకు దారితీసిన గొడవ. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ.
  • హత్య కేసులో విచారణ అధికారి అయిన పొదలకూరు CI A. శివరామ కృష్ణా రెడ్డి ని అభినందించిన జిల్లా యస్.పి.CH విజయ రావు.
  • నేరం చేసిన వారిని నేరస్తునిగా నిరూపించేందుకు తగిన రుజువులు, పత్రాలు, సాక్ష్యుల వాంగ్మూలం కోర్టుకు సమర్పించి నిందుతునికి శిక్షింపబడుటలో పోలీసులు మరింత భాద్యతగా వ్యవహరించారని S.P సిబ్బందిని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here