- వనితకు వ్యతిరేకంగా మల్లవరంలో కమ్మ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశం
- కొవ్వూరు నియోజకవర్గంలో హోంమంత్రి తానేటి వనిత కార్యక్రమాలను బహిష్కరించిన వైసీపీ కమ్మ సామాజికవర్గం నేతలు
- అర్బన్ బ్యాంక్ ఎన్నికలో టీడీపీ గెలవడంతో భగ్గుమన్న వర్గ విభేదాలు
- సోషల్ మీడియాలో దళితులు, కమ్మ సామాజికవర్గానికి మధ్య వాగ్వాదం
- కులం పేరుతో దూషించారంటూ కమ్మ సామాజిక వర్గం నేతలు ఆగ్రహం
- పదవులు కాదు ఆత్మ గౌరవం, సామాజిక మర్యాద ముఖ్యమని భావిస్తున్న కొవ్వూరు నియోజకవర్గం కమ్మ సామాజికవర్గం నేతలు
- మంత్రి వనిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం
- హోంమంత్రికి అదనపు సెక్యూరిటీ కల్పించిన పోలీసులు