తిరుమల శ్రీవారిని 150 మంది అనుచరులతో కలిసి దర్శించుకున్న ఏపి మంత్రి సిదిరి అప్పలరాజు
స్వామివారిని దర్శించుకోవడం చాలా గొప్ప అదృష్టం
జూలై నెలలో ఊహించని విధంగా ముందుగానే వరదలు రావడం జరిగింది
దీంతో పలు జిల్లాలో ప్రజలు తీవ్ర కష్టాలు ఏదురుకుంటున్నారు
ఇది చాలా బాధాకరమైన విషయం
ఇలాంటి సందర్భంలో దేవుణ్ని కృపతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలందరికి ధైర్యం, భరోసా లభించింది
సియం జగన్ కాలినడకన గడపగడప వెళ్లి ప్రతి కుటుంబానికి ధైర్యం చేప్పారు
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అన్ని అడ్డంకులను తొలగిపోవాలని దేవుణ్ని కొరుకున్నాను
వరదలు వచ్చినప్పుడేల్ల పోలవరాన్ని పెద్ద సాకుగా చూపుతున్నారు
భద్రాచలంలో వరద ముంపు వచ్చిన దానికి పోలవరాన్నే బాధ్యత చెయ్యడం మనమందరం చూస్తున్నాం
దాని వల్ల తెలంగాణకి మనకు కొన్ని మనస్సుపరదులు రావడం జరుగుతుంది
150 మంది అనుచరులతో ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండ స్వామీని దర్శించుకున్నాం…