1,93,000 రూపాయలతో ఏసీబీ కి పట్టుబడ్డ కమిషనర్ నరేంద్ర కుమార్…!

0
6
acb andhra pradesh

సూళ్లూరుపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు…

సూళ్లూరుపేట నుండి స్పందన లో ఏసీబీ కి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ తనికీలు చేస్తున్నాం…

ఈ దాడులకు ముఖ్య కారణం టౌన్ బిల్డింగ్ ప్లానింగ్ విషయంలో అధికారులు వేధిస్తున్నారని ఏసీబీ ఫిర్యాదు చేసిన స్థానికులు…

ఈ దాడుల్లో సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ నరేంద్ర వద్ద 1.93.000 వేలు రూపాయలు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు…

అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందికి సంబంధించి రికార్డ్స్ ను మరియు నగదును తనికీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here