34,358 హెక్టార్ల అటవీభూమి అన్యాక్రాంతం

0
3
forest minister

ఆంధ్రప్రదేశ్‌లో 34,358 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు.

ఆయన సోమవారం లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. అస్సాం (3,77,532 హెక్టార్లు), అరుణాచల్‌ప్రదేశ్‌ (53,450 హెక్టార్లు), మధ్యప్రదేశ్‌ (54,173 హెక్టార్లు) తర్వాత అత్యధిక భాగం ఏపీలోనే అన్యాక్రాంతమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here