600 వికెట్లు..తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర…

0
5

వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో మరో మైలురాయిని చేరుకున్నాడు.

టీ20 ఫార్మాట్‌లో ఏకంగా 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యంకాని ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రావో తర్వాత ఈ జాబితాలో అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here