75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నాటీ స్వాతంత్ర సంగ్రామ చరిత్రను నేటి తరానికి చాటి చెప్పాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీ కా గౌరవ్ యాత్రను చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ కో ఆర్డినేటర్ డాక్టర్ సి రోహిన్ రెడ్డి గారు. కార్యక్రమంలో భాగంగాఈ రోజు ఖైరతాబాద్ అసెంబ్లీ జూబ్లీ హిల్స్ డివిజన్ పరిదిలో ఫిల్మ్ నగర్ రాజరాజేశ్వరి దేవాలయం నుండి యాత్ర ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కాటూరి రమేష్ గారు, ధనరాజ్ రాథోడ్ గారు, నారికెల నరేష్ గారూ మరియు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు