Corona Updates: గణనీయంగా తగ్గుముఖం పట్టిన కరోనా…

0
7
కొత్తగా 1334 కరోనా కేసులు 16 మరణాలు నమోదు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. నిన్న 3.63 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా..

  • 12,751 మందికి కరోనా సోకినట్లు తేలింది. ముందురోజు ఆ సంఖ్య 16వేలుగా ఉంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.50 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 16,412 మంది కోలుకున్నారు.
  • కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 42 మరణాలు నమోదయ్యాయని మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ 4.41 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.51 శాతం మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల కేసులు 1.31 లక్షల(0.30 శాతం)కు చేరాయి. ఇక నిన్న 31.9 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్ప

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here