అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి:దాసరి మనోహర్

0
14
Allocate funds for development works: Dasari Manohar

పెద్దపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారు.గురువారం ప్రగతిభవన్ లో కేటీఆర్ కలిసి నియోజకవర్గ అభివృద్ధి మరియు పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల పరిధిలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని కోరగా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే గారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here