ఏపీ బీజేపీ ప్రజాపోరు సభ విజయవాడ

0
6

ప్రజాపోరు సభ విజయవాడ క్రుష్ణ లంక హోటల్ సెంటర్ లో జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, శ్రీధర్, వెంకట్, రవీంద్రారెడ్డి, మాదల రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ప్రజాపోరు సభల రాష్ట్ర కన్వీనర్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.

  • అభివ్రుద్ది విషయంలో చర్చకు సిద్దమా అని వైసీపి నేతలకు సవాల్ విసిరారు.
  • విజయవాడ నడిబొడ్డున బెంజ్ సర్కిల్ లో చర్చకు ఏ మంత్రి వచ్చినా నేరుగా డిబేట్ కు సిద్దంగా ఉన్నామని వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
  • అభివ్రుద్ది కేంద్రానిదైతే స్టిక్కర్లు వేసుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు.
  • అమరావతి కేంద్రం జాతీయ రహదారులు అభివ్రుద్ది చేశాం.
  • అసెంభ్లీలో ఒక ఎజెండా ఫిక్స్ చేసి రెండు ప్రాంతీయ పార్టీలు గేమ్ ఆడుతున్నాయని ప్రజల సమస్యలు అసెంభ్లీలో చర్చించడంలేదు ఇదే విషయం ప్రజాపోరులో ప్రజలకు వివరిస్తున్నామన్నారు.
  • పేరుమార్పులు విషయంలో గుంటూరు జిన్నా టవర్ కి, అదేవిధంగా వైజాగ్ లోని కెజిహెచ్ కి పేరు మార్చాలని డిమాండ్ చేశారు.
  • వైద్య కళాశాలలు కేంద్రం మంజూరు చేస్తే వైసిపీ సొంత కార్యక్రమంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
  • రాష్ట్రం లొని తీవ్రవాద కార్యకలాపాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంలేదని విమర్శించారు.
  • వైసీపి అడ్డగోలు నిర్ణయాలను ప్రజా క్షేత్రంలో నిలదీయడానికి ప్రజాపోరు సభలు నిర్వహిస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here