Ap News: గోరంట్ల మాధవ్ పశువు కంటే హీనంగా మాట్లాడాడు…

0
21

మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మండవ లావణ్య ఒంగోలు పార్లమెంట్ టీడీపీ మహిళ కార్యదర్శి:

  • మాధవ్ చేసిన పాడు పని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ సహా వైసీపీ నేతలు ప్రయత్నించటం సిగ్గుచేటు.
  • మీరు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై విమర్శలు చేయడం ఆకాశం మీద ఉమ్మి వేయడం లాంటిదే.
  • న్యూడ్ వీడియోతో దొరికిపోతే పార్టీ నుంచి సస్సెండ్ చేయపోగా అతన్ని సమర్దిస్తూ మాట్లాడటం వైసీపీ సంసృతి తెలియజేస్తోంది.
  • ఫోరెనిక్స్ నివేదిక తర్వాత చర్యలుంటాయన్న సజ్జల మరియు మంత్రుల మాటలు ఏమయ్యాయి?
  • హోమంత్రి మాటలకు ఎస్పీ మాటలకు ఏ మైనా పొంతన ఉందా?
  • జగన్ పాలనలో ఐపీయస్ లను డమ్మీలను చేశారు, ఇదేనా పరిపాలన అంటే!
  • దేశం మొత్తం అజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతుంటే వైసీపీ మాత్రం రాష్ట్రంలోని మహిళలకు న్యూడ్ వీడియోను కానుకగా ఇచ్చింది.
  • మహిళల్ని వేధింపులకు గురి చేసిన మాధవ్ లాంటి వాళ్ళను వెనకేసుకొస్తున్న జగన్ ని మహిళా లోకం క్షమించదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here