బతుకమ్మ చీరలు పంపిని చేయనున్నమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

0
4

ఉదయం 10.00 గంటలకు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేటలో గల మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారు.

10.30 గంటలకు సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారు.

11.00 గంటలకు గోషా మహల్ నియోజకవర్గ పరిధిలోని జుమ్మేరాత్ బజార్ లో గల లాల్ భవన్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నరు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here