ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మారింది. ఈ నెల 21న జరగాల్సిన పరీక్షను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాయిదా వేసింది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించనున్నట్టు బోర్డు ప్రకటించింది.