సుంకేసుల జలాశయానికి పెరుగుతున్న వరద నీరు..

0
5

కర్నూలు జిల్లా:సుంకేసుల జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

  • ఇన్ ఫ్లో 1,10,851 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో 1,08,756 క్వూసెక్విలు 27 గేట్లు ద్వారా నీటిని దిగువకు విడుదల రిజర్వాయర్ పూర్తి సామర్త్యం 1.20 టీఎంసీలు
  • ప్రస్తుత నీటి నిల్వ 0.751, టీఎంసీలుగా ఉంది..కేసి కేనాల్ కు 2,095 క్యూసెక్కుల నీటిని విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here