జి ఎచ్ ఎం సి కూకట్పల్లి .

0
129

జి ఎచ్ ఎం సి కూకట్పల్లి జోన్ కాంట్రాక్టర్లు ఈరోజు కూకట్పల్లి జోనల్ ఆఫీస్ నందు వారు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు దాదాపు సంవత్సరం నుంచి రాక ఇబ్బందులు పడుతున్నారు ఇట్టి బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఈ రోజు నుండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని అనగా 30 సర్కిల్స్ లో పనులను 15 వ తేదీ నుండి పూర్తిగా ఆపివేయాలని కాంట్రాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here