Gold and Silver Price Today …??

0
8
  • సోమవారం దేశంలో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ఆగస్టు 8న (సోమవారం) దేశంలోని ప్రధాన నగరాల్లో(Main cities) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
  • దేశంలో నేడు 22 క్యారెట్ల(Carots) బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,870గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌(Hyderabad)లో కిలో వెండి ధర రూ.63,000

విజయవాడ(Vijayawada)లో కిలో వెండి ధర రూ.63,000

చెన్నై(Chennai)లో కిలో వెండి ధర రూ.63,000

ముంబై(Mumbai)లో కిలో వెండి ధర రూ.57,400

ఢిల్లీ(Delhi)లో కిలో వెండి ధర రూ.57,400

కోల్‌కతా(Kolkatha)లో కిలో వెండి ధర రూ.57,400

బెంగళూరు(Bengalore)లో కిలో వెండి ధర రూ.63,000

కేరళ(Kerala)లో కిలో వెండి ధర రూ.63,000

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,450 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.52,850

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,450 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.52,850

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,450 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.52,850

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.51,870

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.52,030

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,700 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.52,870

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,600 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.51,930

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,550 కాగా.. 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) రూ.51,870

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here