రైలు ప్రయాణికులకు శుభవార్త..

0
9
Good news for train passengers..

రైలు ప్రయాణం చేసే ప్యాసింజర్ల సమస్యల పరిష్కారం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ‘రైల్ మదద్’ సేవలను ప్రారంభించింది. ప్రయాణికులకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను ఫోన్ ద్వారా తెలిపితే 1 గంట 19నిమిషాల వ్యవధిలోనే పరిష్కరిస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రైల్ మదద్, ఇ-మెయిల్ పోస్ట్, ఫేస్ బుక్, ట్విట్టర్, హెల్ప్ లైన్ 139తో కూడా సమస్య తెలిపి సేవలు పొందొచ్చని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here