GPF డబ్బులు విత్‍డ్రా చేసిన మాట నిజమే.

0
5

పార్లమెంట్ సాక్షిగా అంగీకరించిన ఏపీ ప్రభుత్వం.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి ఏపీ ప్రభుత్వం నిధులు విత్‍డ్రా చేసినట్టు తెలిపిన కేంద్ర ఆర్థిక శాఖ.

2021, 2022 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ.413.73 కోట్ల డీఏ బకాయిలు విత్‍డ్రా .

కేశినేని నాని ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here