Har Ghar Tiranga సాంస్కృతిక కార్యక్రమాలు

0
7

స్థానిక వెంగముక్కపాలెం నందు గల క్విస్ కాలేజ్ అఫ్ ఫార్మసీ ఏన్ ఎస్ ఎస్ మరియు స్టెప్ ఒంగోలు వారి బాగస్వామియముతో వాలంటీర్లు ,ఆజాద్ క అమృత్ మహోత్సవము లో భాగముగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అని అనంతరం జాతీయ జెండా ను పిన్ను ఛేపెంచారు అని ప్రెసిడెంట్ నిడమానూరి నాగేశ్వరరావు తెలియజేశారు . ఈ కార్యక్రమము లో భాగముగా ఆర్ వీ ఎస్ కృష్ణమోహన్ డిప్యూటీ తసీల్ధార్ , డి . సుబ్బారావు, స్టెప్ సిబ్బంది మరియు ఉపాధ్యాయిని , ఉపాధ్యాయాలు విద్యార్థులు పాల్గొన్నారు అని కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు , కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి ధాక్షినామూర్తి , ప్రిన్సిపాల్ డాక్టర్ హన్మంతరావు గారు మాట్లాడుతూ విద్యార్థులు హర్ ఘర్ తిరంగా కరియక్రమాన్ని ఆగస్టు 13 వరకు చేస్తారు అని తెలియజేసారు , విద్యార్థులు దేశభక్తి గీతాలు , చిత్రలేఖనం నిర్వహించారు
అని ప్రతిభ కనబరిచిన వారికి మొదట , రెండవ బహుమతులు ప్రదానం చేసారు
ఈ కారియక్రమాన్ని ఏన్ ఎస్ ఎస్ కోర్డినేటర్ ధనముర్తి గారు మరియు జయకృష్ణ పర్యవేక్షింశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here