- సొంత అక్కాచెల్లెళ్లు లేని నాకు ఆడపడుచులంతా సొంత సోదరీమణులే. మీ అందరికీ అన్నలా అండగా..తమ్ముడిలా తోడుగా ఉంటాను. మీరు చూపించే అనురాగమే నాకు రక్ష. రాఖీ పండగ ముందు రోజే మంగళగిరిలో నా సోదరీమణులు తమ కాళ్లపై తాము నిలబడేందుకు స్త్రీశక్తి పేరుతో శిక్షణ ఇప్పించి, కుట్టుమిషన్లు ఉచితంగా అందజేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు.

నారా లోకేష్.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.