ICMR సెక్రటరీకి బాబు లేఖ

0
5

ఎన్టీఆర్ జిల్లా ఏ కోడూరు మండలం లో కిడ్నీ సమస్యలపై ICMR రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్రటరీకి బాబు లేఖ రాశారు. గిరిజన దళిత వెనకబడిన వర్గాలు ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని బాబు లేఖలో పేర్కొన్నారు. ఐ సి ఎం ఆర్ బృందాన్ని పంపి క్షేత్రస్థాయిలో పరిశోధన చేయాలని ఆయన తెలిపారు. ప్రజలు ప్రాణాలు తీస్తున్న కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపాలని బాబు కోరారు. ప్రజలు ప్రాణాలు తీస్తున్న కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here