మాజీ మంత్రి J.R పుష్పరాజు గారి ప్రార్డివ దేహానికి నివాళులు అర్పించిన
గుంటూరు పల్నాడు జిల్లాల పార్టీ అధ్యక్షులు జీ.వి.ఆంజనేయులు గారు,
మాజీ మంత్రి టీడీపి సీనియర్ నాయకులు జే.ఆర్ పుష్పరాజ్ గారి పార్ధీవ దేహానికి నివాళ్ళర్పించేందుకు ఈరొజు గుంటూర్ యస్.వీ.యన్ కాలనీ”లోని ఆయన నివాసానికి వెళ్లి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు.
