ఈ రోజు ఢిల్లీ లో అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ప్రకాశం జిల్లా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య
దాదాపు 20నిమిషాల పాటు నియోజకవర్గ పరిస్థితితుల పై వివరాలు అడిగిన ముఖ్యమంత్రి
వెంకన్న నీకు నేను ఉన్నాను అని సీఎం అభయం ఇచ్చినట్టు తెలిసింది