ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు KA పాల్ ని పద్మావతి మహిళా యూనివర్సిటీ లో నిర్భందిచిన తిరుపతి పోలీసులు….. యూనివర్సిటీ లోపల విద్యార్థుల సమస్యలు తెలుసుకొనిదుకు యూనివర్సిటీ లోకి ప్రవేశించిన KA పాల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు… అనుమతి లేదు అంటూ పాల్ రాకను అడ్డుకున్న స్థానిక పోలీస్ అధికారులు.