జగన్ రెడ్డి నిర్లక్ష ధోరణిపై గర్జిద్దాం..నిలదీద్దాం

0
10
  • టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు ఉదయం 10 గంటలకు విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో.
  • వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వికృత చేష్టలు, న్యూడ్ వీడియో కాల్స్, రాష్ట్రంలో మహిళలకు కరువవుతున్న రక్షణ, రోజురోజుకూ పెరుగుతన్న పోలీసు, రాజకీయ నిర్బంధాలు, అక్రమ కేసులు, వేధింపులు వంటి అంశాలపై జగన్ రెడ్డి అవలంభిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నించేందుకు ఓ వేదికను నిర్వహించబోతోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here