రేపు బుడగ జంగాల కమిటీహాల్ శంకుస్థాపన చేయనున్న ఎమ్యెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

0
186

గ్రామ ప్రజలకు గమనిక. ఉదయం 09:00 గంటలకు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ లో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన మరియు ఉదయం 09:30 గంటలకు ఈదుల నాగులపల్లిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

అలాగే రేపు ఉదయం 9:30 గంటలకు ఒగ్గు సుచరిత కొమరయ్య కౌన్సిలర్, 16th వార్డు కౌన్సిలర్ పట్లోల రవీందర్ రెడ్డి, గ్రామ సభ్యులు, కమిషనర్ , ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బుడగ జంగాల కమిటీహాల్ స్థలం శంకుస్థాపన చేయనున్నారు . కావున సంగం పెద్దలతో పాటు యువత కూడా ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి హాజరు కావాల్సినదిగా కోరుతున్నాం. అందరూ విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here