దసరా నవరాత్రి ఉత్సవాల్లో కొనసాగుతున్న సమన్వయ లోపాలు.

0
14
Ongoing coordination lapses in Dussehra Navratri celebrations.

ఇంద్రకీలాద్రి:

  • శనివారం ఉదయం 3000, 5000 టికెట్లు కొనుగోలు చేసిన ఉభయ దాతలకు తీవ్ర ఇక్కట్లు.
  • పున్నమి ఘాట్ లో శనివారం ఉదయం రెవెన్యూ సిబ్బంది ఉభయ దాతలు భక్తులు పట్ల దురుసు ప్రవర్తన.
  • ఉభయ దాతలు టిక్కెట్లు ఉన్నప్పటికీ మరల 500 రూపాయలు టికెట్ కొనుగోలు చేస్తేనే ఇంద్రకీలాద్రిపైకి పంపిస్తామని రెవెన్యూ సిబ్బంది భక్తులతో వాదన.
  • జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాలు పట్టించుకోని పున్నమి ఘాట్ రెవెన్యూ సిబ్బంది.
  • పున్నమి క ఘాట్ లో ఉభయ దాతల ఇక్కట్లపై కలెక్టర్ ఢిల్లీ రోజు రావు స్పందించాలి.
  • దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నప్పటికీ భక్తులకు ఇబ్బందులు.
  • వేలాది రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన ఉభయ దాతలకు తొలి రోజు నుంచి దుర్గగుడిలో తీవ్ర అవమానాలు దుర్గ గుడి ఈవో పని తీరుపై విమర్శలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here