బంపర్ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్ జియో…

0
9

Reliance Jio: రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఇదే..

టెక్కీలకు, బింగీ సినిమా ప్రేక్షకులకు అద్బుతమైన ఆఫర్ ఇది. రిలయన్స్ జియో తమ యూజర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్ అనౌన్స్ చేయనుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆప్షన్ తో రూ.2వేల 999కు ప్రీపెయిడ్ ప్లాన్ అందివ్వనుంది.

2.5జీబీ డైలీ డేటా, 365 రోజుల పాటు రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో రూ.3వేలు విలువ చేసే ఫ్రీ గిఫ్ట్‌ల బెనిఫిట్స్ కూడా అందుతాయి.

* 75 GB of additional data

* 1 year of Disney + Hotstar mobile subscription

* JioSecurity

* JioCinema

* JioTV

* JioCloud

* Rs 750 off Ajio

* Rs 750 off on NetMeds

* Rs 750 off on Ixigo

Jio Independence Day ఆఫర్ Vs ఇతర Jio ప్లాన్లు
రిలయన్స్ జియో ఇప్పటికే సంవత్సరానికి సరిపడే ప్లాన్ ఉంది. రూ.2వేల 879తో రీఛార్జ్ చేస్తే 365 రోజుల బెనిఫిట్ పొందొచ్చు.

* అన్‌లిమిటెడ్ కాల్స్
* 100SMS/Day
* 2GB డేటా/Day
* జియో టీవీ
* జియో సినిమా
* జియో సెక్యూరిటీ
* జియో క్లౌడ్

మరో రిలయన్స్ జియో ప్లాన్ రూ.2545

* అన్‌లిమిటెడ్ కాల్స్
* 100SMS/Day
* 1.5GB డేటా/Day
* జియో టీవీ
* జియో సినిమా
* జియో సెక్యూరిటీ
* జియో క్లౌడ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here