Sangaredy News: ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య…..?

0
17

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం,భానుర్ లో విషాదం చోటు చేసుకుంది: ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో తల్లి, కూతురు, ఒక యువకుడు ఉన్నాడని పోలీసులు తెలిపారు.

  • వివాహిత తన చిన్నారితో సహా వరుసకు మరిదితో కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా ఉరివేసుకొని చనిపోయినారని, వీరంతా మధ్యప్రదేశ్ కు చెందిన వలస కూలీలుగా గుర్తించినట్లు పోలీసులు వివరించారు.
  • మృతులను వాసుదేవ (27), రేఖా (28), సోనం (2)గా గుర్తించారు. రేఖ వాసుదేవ వాళ్ళ అన్న భార్య అని, వీరి ఆత్మ హత్యలపై పలు అనుమానాలు ఉన్నాయని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బీడీఎల్ – భానుర్ పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here