Srikakulam:రైల్వే లైన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత…

0
8

షేక్ సైదా, APCC అధికార ప్రతినిధి కామెంట్స్.

  • ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ”నడికుడి– శ్రీకాళహస్తి”రైల్వే లైన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత.
  • గత రెండు సంవత్సరాలుగా నిధులు లేక నిలిచిపోయిన రైల్వే లైన్ నిర్మాణ పనులు.
  • రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 50% నిధులు కేటాయించకపోవడంతో ఆగిపోయిన పనులు.
  • 2011-2012 సంవత్సరంలో ప్రారంభమైన రైల్వే లైన్ పనులు 2022సం!! పూర్తి చేయవలసి ఉంది.
  • 11 సం!! అయినా “ఎక్కడ వేసిన గొంగళి- అక్కడే!” అన్న చందంగా నడికుడి- శ్రీకాళహస్తి పనులు.
  • రైల్వే నిర్మాణానికి కేంద్రం 500 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా విదల్చుక పోవడం దుర్మార్గం.
  • జగన్ మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి-చేతలు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ దాటడం లేదు….
  • పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల వరప్రసాద్ ని వెలుగొండ ప్రాజెక్టు ను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం.
  • జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలైనా వెలుగొండ ప్రాజెక్టుకు అతి గతి లేదు 3 ఏళ్లలో ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులు మారినా పూర్తిగ కానీ వెలిగొండ ప్రాజెక్ట్……..
  • త్రాగునీటి కోసం అల్లాడుతున్న ప్రకాశం జిల్లా ప్రజలు గుక్కెడు త్రాగునీటి కోసం రోడ్లు ఎక్కుతున్న ప్రజలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here