గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా తరగతులు జరగకపోవడంతో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది
దీంతో సప్లిమెంటరీ నిర్వహించి …రెగ్యులర్ గా పాస్ అయిన విద్యార్థుల తో సమానంగా గుర్తింపు ఇస్తున్నాం
2 లక్షలకు పైగా విద్యార్థులు ఎస్ ఎస్ సి సప్లిమెంటరీ లో రిజిస్టర్ చేసుకున్నారు.
బాలురు 109413 బాలికలు 82433 మంది సప్లిమెంటరీ రాసారు
బాలురు 60 శాతం పైగా పాస్ అయ్యారు..బాలికలు..68 శాతం పైగా పాస్ అయ్యారు
191896 మంది పరీక్ష రాస్తే 131233మంది పరీక్ష పాస్ ఆయ్యారు …
ప్రకాశం జిల్లాలో 87.52 శాతం అత్యధికంగా పాస్ అయ్యారు
పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 46.66 శాతం పాస్ అయ్యారు..