ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో యువకుడు అనుమానస్పద మృతి

0
15
Suspicious death of youth in joint Srikakulam district

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మద్దూరు శంకరపేట గ్రామానికి చెందిన గోవిందరావు (28) అనే యువకుడు అనుమానస్పద మృతి చెందాడు
ఈ మృతికి వివాహేతర సంబంధం కారణమంటూ తెలియజేస్తున్న కుటుంబ సభ్యులు మరియు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మరియు డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలంలో విచారణ జరుగుపున్న రాజాం సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here