- గోరంట్ల మాధవ్ కి పిండప్రదానం జరిపించిన రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు కే శివశర్మ గండూరి మహేష్.
- చంద్రబాబు నాయుడు గారిపై వ్యక్తిగతంగా అసభ్యకర పదజాలంతో దూషించిన మాధవ్ కి ఇక రోజులు చెల్లిపోయాయని అందుకే పిండప్రదానం నిర్వహించామని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ నాయకులు శివ శర్మ గండూరి మహేష్ తెలియచేశారు.
- తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సురభి బాలు గారు గోరంట్ల మాధవ్ కి పిండ ప్రదానం చేసి పిండాలను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.
- కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోనుగుపాటి వెంకట సుబ్బయ్య గారు తక్కెళ్ళ కేశవ్ చింతకాయల శ్రీనివాస్ తెలుగు యువత నాయకులు బబ్బురి శ్రీనివాస్ కుప్పిలి నాగబాబు మన్నం నారాయణ గంగవరపు సురేష్ గాడు గణేష్ పాల్గొన్నారు.