నీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు…

0
13
  • మాకు నీళ్లు ఇవ్వండి అంటూ స్థానికులు ఆర్తనాదలు…..
  • సుమారు నెల రోజులుగా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
  • డబ్బులు పెట్టుకొని నీళ్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు గ్రామస్తులు ఆవేదన
  • పొదిలి మండలం మాదిరెడ్డి పాలెం గ్రామంలో నీటి సౌకర్యం కల్పించాలని ఒంగోలు శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు
  • అధికారులెవరు పట్టించుకోవట్లేదని ఆందోళన చేస్తున్న మాదిరెడ్డి పాలెం మాదిరెడ్డి పాలెం గ్రామస్తులు
  • సుమారు గంట నుండి నిలిచిన భారీ ట్రాఫిక్
  • తమ నీటి సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్తానని గ్రామస్తులు తెలియజేసి శ్రీహరి
  • సంఘటనా స్థలానికి చేరుకొని ధర్నా రాస్తారోకో విరమింప చేసిన యస్సై శ్రీహరి మరియు సిబ్బంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here